ప్యాట్నీ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం

ప్యాట్నీ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం

HYD: సికింద్రాబాద్‌లోని ప్యాట్నీ సెంటర్ SBI అడ్మిషన్ బిల్డింగ్‌లో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఐదవ అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి మూడు ఫైర్ ఇంజన్స్ చేరుకున్నాయి. అయితే మంటలను అదుపుచేయడం కష్టతరంగా మారుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. షాట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విలువైన ఫైల్స్ దగ్ధమైన్నట్లు సమాచారం.