'ఉచిత బస్సు పథకం వల్ల నష్టపోతాం'

'ఉచిత బస్సు పథకం వల్ల నష్టపోతాం'

ELR: ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయాలన్న నేపధ్యంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజును గురువారం క్యాంపు కార్యాలయంలో ఆటో యూనియన్ సభ్యులు కలిసి వినతి పత్రం అందజేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకం వలన అన్ని విధాల నష్టపోతామని ఆటో యూనియన్ సభ్యులు ఎమ్మెల్యేకు తెలిపారు.