కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుంది: ఎమ్మెల్యే

కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుంది: ఎమ్మెల్యే

ELR: పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేసి, కూటమి గెలుపుకు కృషి చేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. సోమవారం నారాయణపురం ఎమ్మెల్యే కార్యాలయంలో ఉంగుటూరు మండల జనసేన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ పటిష్టతకు చేపట్టాల్సిన అంశాలపై, సభ్యత్వ నమోదు ప్రక్రియపై ఎమ్మెల్యే చర్చించారు.