'రైతు సమస్యలు పరిష్కరించాలి'

'రైతు సమస్యలు పరిష్కరించాలి'

ATP: పామిడిలో వైసీపీ ఐటీ విభాగం కమిటీ సభ్యులు రైతు సమస్యలపై గురువారం సమావేశం నిర్వహించారు. వైసీపీ ఐటి విభాగం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించాలని, అన్నదాత సుఖీభవ రూ.25వేలు ఇవ్వాలని, ఎకరాకు రూ.20వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.