డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

BPT: కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎస్సీ 2025 పరీక్షలకు హాజరయ్యే వారికి ఆన్‌లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఎంపీడీఓ బి సింగయ్య గురువారం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ బీసీ అభ్యర్థులకు ఆన్‌లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. టెట్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు శిక్షణ ఉంటుందన్నారు.