పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

NLG: గ్రామాల్లోని సమస్యలతో చాలా కాలంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇవాళ నకిరేకల్ మండలంలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అనేక సమస్యల పరిష్కారానికి రూ. 9 కోట్ల 10 లక్షల వ్యయంతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశామని ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలిపారు.