పోచారం ప్రాజెక్టును పరిశీలించిన అధికారులు

పోచారం ప్రాజెక్టును పరిశీలించిన అధికారులు

KMR: పోచారం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పొంగిపొర్లడంతో ఎల్లారెడ్డి RDO పార్థసింహారెడ్డి, DSP శ్రీనివాసరావు, CI రాజారెడ్డి, శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో వస్తున్న ఇన్ ఫ్లో, ప్రాజెక్టు పరిస్థితిని డీఈఈ వెంకటేశ్వర్లును అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు.