రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

SKLM: పలాస రైల్వే స్టేషన్‌లో శనివారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న జి ఆర్ పి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుని వివరాలు వివరాలు తెలియాల్సి ఉంది.