సీఎం యోగికి మద్దతు పలికిన ఇమామ్

సీఎం యోగికి మద్దతు పలికిన ఇమామ్

యూపీలో చొరబాటుదారుల కోసం తాత్కాలిక నిర్బంధ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలపై ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ డా. ఉమర్ అహ్మద్ ఇలియాసి మద్దతు పలికారు. 'ఇది చాలా మంచి నిర్ణయం. వారు దేశ ప్రయోజనాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. చట్టవిరుద్ధంగా నివసించే ప్రతి ఒక్కరినీ వేటాడి పట్టుకుని శిక్షించాలి లేదా తమ దేశాలకు తిరిగి పంపాలి' అని అన్నారు.