ఎక్కువగా సెక్స్ చేసే జాబితాలో భారత్ స్థానం..?

ఎక్కువగా సెక్స్ చేసే జాబితాలో భారత్ స్థానం..?

ఎక్కువగా సెక్స్ చేసే జాబితాలో స్పెయిన్ అగ్రస్థానంలో ఉందని ఓ సర్వే తెలిపింది. అక్కడి ప్రజల సంస్కృతిలోనే శృంగారం ఉందట. స్పెయిన్ ప్రజలు వారానికి కనీసం 4 సార్లు శృంగారంలో పాల్గొంటారట. 75 ఏళ్ల పురుషులు కూడా సెక్స్ చేస్తారట. అయితే రెండో స్థానంలో ఇటలీ, మూడో స్థానంలో స్విట్జర్లాండ్ ఉండగా.. చైనా 8వ స్థానంలో, అమెరికా 12వ స్థానంలో, ఇండియా 20వ స్థానంలో ఉంది.