యూరియాపై రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్

ATP: రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని సరిపడా యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం మీడియాకు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాలకు వచ్చి ఎరువులను తీసుకోవచ్చున్నారు. రబీ కోసం రైతులు ఇప్పుడే యూరియానే తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎరువుల పంపిణీలో సమస్యలు ఉంటే 8500292982కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.