VIDEO: రైతులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్

VIDEO: రైతులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్

SKLM: సరుబుజ్జిలి M పాత పాడు పర్వతాలు పేట గ్రామంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం రాత్రి ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామస్తులు రైతులతో మాట్లాడారు. రైతులు తమ భూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీడీవో పావని, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.