కలెక్టర్‌పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు
SDPT: జిల్లా కలెక్టర్ హైమావతిపై కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సామాజిక కార్యకర్త గాదగోని చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులను నిబంధనలకు విరుద్ధంగా నాన్-ఎలక్షన్ డ్యూటీలకు బదిలీ చేయడం చట్టవిరుద్ధమని ఆయన తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.