'ఇడ్లీ'డే.. డైలీ తింటున్నారా?

'ఇడ్లీ'డే.. డైలీ తింటున్నారా?

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నంలో రాంబాబు ఇడ్లీ హోటల్ అత్యంత ప్రసిద్ది చెందినది. ఇక్కడ ఇడ్లీ వేడివేడిగా, రుచికరమైన ఇడ్లీలు, నెయ్యి, పల్లీల చట్నీ, కారంపొడితో తింటే అద్భుతమైన రుచి ఉంటుందని ఆ ప్రాంత వాసులు చెపుతున్నారు. కాగా ఈ రోజు ప్రపంచ ఇడ్లీ దినోత్సవం. రుచికి, ఆరోగ్యానికి అద్బుతమైన అల్పాహారం ఇడ్లీ. మరి మీరు రోజు ఇడ్లీ తింటున్నారా? కామెంట్ చేయండి.