'ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ముఖ్యమంత్రి పర్యటన ఏంటి..?'

'ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ముఖ్యమంత్రి పర్యటన ఏంటి..?'

BDK: భద్రాచలం PDSU రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీను ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కార్యదర్శి శివ ప్రశాంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక సమస్యలు విద్యారంగంలో తలెత్తుతున్న విద్యారంగాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇలా వ్యవహరించడం చాలా దారుణమని అన్నారు. ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్లు విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు.