భూ ఆక్రమణలపై ఉక్కుపాదం

భూ ఆక్రమణలపై ఉక్కుపాదం

SRD: పటాన్చెరు పరిధిలో చోటు చేసుకుంటున్న భూమి అక్రమాలపై పూర్తిస్థాయి సర్వే నిర్వహించి, కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు దశాబ్దాల క్రితం పటాన్చెరు పరిధిలో ఏర్పాటు చేసిన పార్కులు, ప్రార్థన స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారని తెలిపారు.