ఆలయ అభివృద్ధికి రూ. 50 వేలు అందజేత

ఆలయ అభివృద్ధికి రూ. 50 వేలు అందజేత

కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం చుక్కాపూర్‌లో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి దేవునిపల్లికి చెందిన కొండయ్యగారి లక్ష్మణ్-అరుణ దంపతులు శుక్రవారం రూ. 50 వేలు విరాళం అందజేశారు. ఆలయ అభివృద్ధికి విరాళంగా ఇచ్చినట్లు వారు చెప్పారు. ఆలయ ఛైర్మన్ కమలాకర్ రెడ్డి, ఈవో ప్రభు రాంచంద్రం, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.