VIDEO: ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసిన మాజీ ఎమ్మెల్యే

VIDEO: ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసిన మాజీ ఎమ్మెల్యే

HNK: జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం రాత్రి జిల్లాకు చెందిన ముస్లింలకు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. జిల్లాకు చెందిన 600 మంది ముస్లింలు ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.