నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NRML: జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం 8 గం.ల నుంచి 11 గం.ల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ శ్రీనివాస్ రావు తెలిపారు. సాయిబాబా ఫీడర్, ఏరియా హాస్పిటల్ ఫీడర్ పరిధిలోని సాయిబాబా టెంపుల్, బర్కత్ పురా, విశ్వనాథ్ పేట్, YSR కాలనీ, బైల్ బజార్, ప్రిన్స్ స్కూల్, సరస్వతీ నగర్, ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని పేర్కొన్నారు. ఈ మేరకు వినియోగదారులు సహకరించాలని ADE కోరారు.