డ్రగ్స్ రహిత సమాజం కోసం సైకిల్ ర్యాలీ

డ్రగ్స్ రహిత సమాజం కోసం సైకిల్ ర్యాలీ

అనంతపురం నగరంలో “డ్రగ్స్ వద్దు బ్రో… సైకిల్ తొక్కు బ్రో” అవగాహన ర్యాలీలో జిల్లా ఎస్పీ శ్రీ పీ. జగదీష్ IPS గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ర్యాలీ ప్రారంభించి సైకిల్‌తో ర్యాలీ చేస్తూ, యువతకు మత్తు పదార్థాల ప్రమాదాలు గురించి అవగాహన ఇచ్చారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు పాల్గొన్నారు.