VIDEO: ఆదిలాబాద్‌లో యేసు క్రీస్తు జన్మదిన వేడుకలు

VIDEO: ఆదిలాబాద్‌లో యేసు క్రీస్తు జన్మదిన వేడుకలు

ADB: యేసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధతో ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని ప్రధాన చర్చలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చర్చి పదార్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రార్తనలో యేసు ప్రభువును వేడుకుని అనంతరం భక్తి గీతాలు ఆలపిస్తూ ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు.