వైఎస్ భారతి రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ
ATP: ప్రజా సేవలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలుస్తూ, ప్రజలకు నిస్వార్థ సేవలు చేస్తున్న వైఎస్ భారతి రెడ్డికి ఉరవకొండ వైసీపీ సమన్వయకర్త విశ్వేశ్వర రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మెరుగైన ఆరోగ్యం, శాంతి, సంతోషాలు జీవితంలో ఉండాలని ఆయన కోరుకున్నారు. భారతి పుట్టినరోజు సందర్భంగా జిల్లాలో వైసీపీ నాయకులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.