VIDEO: స్టూడెంట్ గెటప్‌లో టేకుమట్ల SI

VIDEO: స్టూడెంట్ గెటప్‌లో టేకుమట్ల SI

BHPL:టేకుమట్ల మహిళా SI అమూల్య ఖాకీ యూనిఫాం లేకుండానే పోలీసు డ్యూటీ నిర్వహించారు. పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయిలను పట్టుకోవడానికి ఆమె (రెడ్ డ్రెస్) వేసుకుని ‘స్టూడెంట్’ గెటప్‌లో (పుస్తకాలు పట్టుకుని) వచ్చి ఆట కట్టించారు. ఈ స్మార్ట్ చర్య స్థానికుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. ఈ చర్యకు పలువురు అధికారులు ఆమెను అభినందించారు.