ప్రభుత్వం ఉద్యోగులకు GOOD NEWS

ప్రభుత్వం ఉద్యోగులకు GOOD NEWS

TG: ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాల (EV) కొనుగోలుపై ప్రభుత్వం భారీ రాయితీలను ప్రకటించింది. ప్రముఖ తయారీ సంస్థలతో చర్చలు జరిపి 10 నుంచి 20శాతం వరకు ప్రత్యేక డిస్కౌంట్‌ను ఖరారు చేసింది. దీనికి అదనంగా 100శాతం రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు కూడా ఉంది. కార్లతో పాటు టూవీలర్లపైనా డిస్కౌంట్ లభించనుంది. అయితే కొన్ని వాహనాలను మాత్రమే అందిస్తామని తెలిపింది.