పహల్గామ్ అమరులకు ప్రతీకారం తీర్చుకున్నాం: బండి సంజయ్

పహల్గామ్ అమరులకు ప్రతీకారం తీర్చుకున్నాం: బండి సంజయ్

KNR: పహల్గామ్ అమరులకు ప్రతీకారం తీర్చుకున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో టెర్రరిస్టులపై దాడి చేసి అంతం మొందించారని, ఈ విజయం భారతదేశ విజయంగా అభివర్ణించారు. కేంద్ర మంత్రుల అత్యవసర సమావేశానికి కరీంనగర్ నుంచి ఢిల్లీకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బయలుదేరి వెళ్లారు.