పిచ్చి మొక్కలు తొలగించిన మున్సిపల్ సిబ్బంది

పిచ్చి మొక్కలు తొలగించిన మున్సిపల్ సిబ్బంది

WNP: పట్టణంలోని 1వ వార్డులో పలు వీధులలో ఏపుగా పెరిగి కాలనీవాసులను ఇబ్బందులకు గురిచేస్తున్న పిచ్చి మొక్కలను మునిసిపల్ సిబ్బంది బుధవారం జెసిబి సహాయంతో తొలగించారు. పనులను పర్యవేక్షించిన స్థానిక కాంగ్రెస్ నేత మండ్ల దేవన్ననాయుడు మాట్లాడుతూ.. ఇళ్లమధ్యలోని ఖాళీ స్థలాలలో చెత్త,డ్రైనేజీలలో వ్యర్థాలను పారవేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.