రేపు ఎస్.కోట జాకేరు బడి బస్సు ప్రారంభం

రేపు ఎస్.కోట జాకేరు బడి బస్సు ప్రారంభం

VZM: రేపు శృంగవరపుకోట ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి వేపాడ మీదుగా జాకీర్ గ్రామం వరకు బడి బస్సు ప్రారంభంమవుతుందని ఎస్.కోట ఆర్టీసీ డిపో మేనేజర్ రమేష్ ఓ ప్రకటనలో తెలిపారు. చాలా కాలంగా ఈ ప్రాంత విద్యార్థులు బడి బస్సు కావాలని డిమాండ్ చేస్తున్నారని వారి అభ్యర్థన మేరకు రేపు ఈ బడి బస్సు ప్రారంభించనున్నామని తెలిపారు.