హైకోర్టులో జడ్జి పోస్టులకు నోటిఫికేషన్
TG: హైకోర్టులో మొత్తం 66 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. లా డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ DEC 8న ప్రారంభమై, DEC 29న ముగుస్తుంది. అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలకు tshc.gov.in ను సందర్శించండి.