చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించిన: ఎమ్మెల్యే

చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించిన: ఎమ్మెల్యే

NTR: కంచికచర్ల పట్టణం అరుంధతి కాలనీలో, ఇటీవల ప్రమాదవశాత్తు బియ్యపు డ్రమ్ములో, ఇరుక్కొని ఊపిరి అందక చిన్నారి ఉలవలపూడి వినయ్ కుమార్ మరణించాడు. చిన్నారి నివాసానికి నందిగామ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పార్టీ నాయకులతో కలసివెళ్లి.. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.