మాధవదారలో పర్యటించిన GVMC అడిషనల్ కమిషనర్

మాధవదారలో పర్యటించిన GVMC అడిషనల్ కమిషనర్

VSP: జీవీఎంసీ 50వ వార్డు మాధవధారలో జీవీఎంసీ అడిషనల్ కమిషన్ రమణమూర్తి గురువారం పర్యటించారు. జోనల్ కమీషనర్ రాము, శానిటరి ఇన్ స్పెక్టర్ సుధాకర్, సూపర్వైజర్ చిరంజీవితో కలిసి ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ విధానాన్ని పరిశీలించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకూడదని అలా చేస్తే జరిమానా విధిస్తామని అవగాహన కల్పించారు.