జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్

KMR: కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో, జాతీయ జెండాను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను కొనియాడారు. మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని తెలిపారు. జిల్లా అధికారులకు, ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.