VIDEO: మార్కెట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
NLR: బుచ్చి పట్టణంలో పి-4 విధానంతో ఆధునీకరించిన కూరగాయల మార్కెట్‌ను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కూరగాయల మార్కెట్ ప్రారంభించి చంద్రబాబుకు గిఫ్ట్‌గా ఇస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు.