దత్త జయంతి వేడుకల్లో పాల్గొన్న బీసీ ఇందిరమ్మ

దత్త జయంతి వేడుకల్లో పాల్గొన్న బీసీ ఇందిరమ్మ

NDL: బనగానపల్లె పట్టణ సమీపంలో ఉన్న శిరిడి సాయిబాబా ఆలయంలో దత్త జయంతి వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. షిరిడి సాయిబాబా ఆలయంలో బీసీ ఇందిరమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.