ఘనంగా పద్మభూషణ్ రాజశ్రీ బిర్లా జన్మదిన వేడుకలు

ఘనంగా పద్మభూషణ్ రాజశ్రీ బిర్లా జన్మదిన వేడుకలు

TPT: తిరుపతిలో పద్మభూషణ్ రాజశ్రీ బిర్లా జన్మదినాన్ని పురస్కరించుకుని కస్తూర్భా గాంధీ కేంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ P.C రాయల్ మాట్లాడుతూ.. ఆదిత్య బిర్లా గ్రూప్ డైరెక్టర్‌గా ఉన్న రాజశ్రీ బిర్లా సమాజానికి విద్య, వైద్య రంగాల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు.