'బకాయిలు ఇవ్వలేకపోతే.. భూమి కేటాయించండి'

'బకాయిలు ఇవ్వలేకపోతే.. భూమి కేటాయించండి'

E.G: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన రూ. 35 వేల కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కె.ఆర్. సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. రాబోయే బడ్జెట్‌లో ఉద్యోగుల బకాయిల కోసం స్పష్టమైన ప్రతిపాదనలు చేయాలని కోరారు.