ఆ గ్రామంలో సర్పంచ్‌లు వీళ్లే..!
RR: షాబాద్(M) పొలారం సర్పంచ్‌గా శ్రీనివాస్ రెడ్డి, కుమ్మరిగూడ సర్పంచ్‌గా శ్రీశైలం యాదవ్, మొయినాబాద్(M) నక్కల పల్లి సర్పంచ్‌గా మంగళారం యాదయ్య, ఉపసర్పంచ్‌గా నిరంజన్ గౌడ్, చేవెళ్ల(M) తంగెడపల్లి సర్పంచ్‌గా పామెన రాములు, నర్కూడ సర్పంచ్ శేఖర్ యాదవ్ విజయం సాధించారు. వారు మాట్లాడుతూ.. ప్రజలతో మమేకమై ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.