గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలి: రెడ్యానాయక్
MHBD: సర్పంచ్ ఎన్నికలలో BRS అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని మాజీ మంత్రి, డోర్నకల్ మాజీ MLA డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. చిన్నగూడూరు మండల సర్పంచ్ ఎన్నికల సన్నాహక సమావేశము ఉగ్గంపల్లిలో శుక్రవారం జరిగింది. రెడ్యానాయక్ సమావేశంలో పాల్గొనే కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. BRS మండల పార్టీ అధ్యక్షులు రాంసింగ్ నాయక్, తదితరులున్నారు.