VIDEO: 'సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం'

ప్రకాశం: మార్కాపురంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో శనివారం స్థానిక సీఐ శ్రీనివాస రావు ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పాలభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ఉన్న సెబ్‌ను తీసివేసి ఎక్సైజ్ శాఖను ఏకీకరణ చేసినందున సీఎం మరియు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.