VIDEO: 'మరణించిన గొర్ల కాపారులకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి'
JGL: గొర్రెల కాపరుల మరణంపై యాదవ సంఘం ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన గొర్రెల కాపరుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఆదుకునే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ఈ సమావేశంలో అంకం పర్వతాలు, శ్రీరాముల కొమురయ్య, శ్రీరాముల మల్లేష్, మొసలి లచ్చయ్య పాల్గొన్నారు.