వైద్యారోగ్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది: ఎమ్మెల్యే

వైద్యారోగ్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది: ఎమ్మెల్యే

తూ.గో: అనపర్తి మండలం రామవరంలో రూ. 20 లక్షలతో నిర్మించనున్న ప్రభుత్వ హోమియోపతి ఆసుపత్రి భవనానికి మంగళవారం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వైద్యారోగ్య రంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట్టవేస్తోందన్నారు. ఆయుష్ శాఖ ద్వారా పురాతన వైద్యాన్ని కేంద్రం ప్రోత్సహిస్తుందన్నారు.