వైద్య పరీక్షల క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే

వైద్య పరీక్షల క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే

ప్రకాశం: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం శుభపరిణామమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలులోని ఏబీఎన్ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు వైద్య నిర్ధారణ పరీక్షల క్యాంపును ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించే వైద్య పరీక్షల తీరును స్వయంగా ఎమ్మెల్యే పరిశీలించారు.