'త్వరలో వరంగల్ ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన'

'త్వరలో వరంగల్ ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన'

WGL: వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలో ఎయిర్ పోర్టుల నిర్మాణంపై మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. త్వరలో వరంగల్ ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేస్తామన్నారు. అలాగే, ఆదిలాబాద్‌లో నిర్మించబోయే విమానాశ్రయానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తగూడెంలో ప్రతిపాదించిన భూమి అనువుగా లేదని కేంద్ర విమానాయానశాఖ తెలిపినట్లు పేర్కొన్నారు.