ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ పేదవాడి సొంతింటి కల నెరవేర్చడం కాంగ్రెస్ లక్ష్యం: MLA కోరం కనకయ్య
★ లక్ష్మీనగరంలో ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం.. గుర్తు తెలియని వ్యక్తి మృతి
★ భద్రాచలంలో ఓపెన్ జిమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
★ ఉమ్మడి జిల్లాలో అస్థవ్యస్థంగా ఆశ్రమ పాఠశాల హాస్టళ్లు.. చలికి వణుకుతున్న విద్యర్థులు