VIDEO: 'దైవ భక్తి' 'దేశ భక్తి' అద్భుత ఘట్టం కనువిందు

VIDEO: 'దైవ భక్తి' 'దేశ భక్తి' అద్భుత ఘట్టం కనువిందు

NLG:న ల్గొండ మండలం రాములబండలో ఆధ్యాత్మిక, దేశభక్తి భావాలు వెల్లివిరిశాయి. శ్రీరామచంద్రుని రథోత్సవంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి, భక్తుల జయజయధ్వానాల మధ్య రథాన్ని లాగి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం హిందూ స్వరాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆయన ఆదివారం ఆవిష్కరించారు. దైవ భక్తి, దేశ భక్తి కలగలిసిన ఈ అద్భుత ఘట్టం కనువిందు చేసింది.