ప్రజలకు తీరుతున్న ట్రాఫిక్ సమస్యలు

GNTR: జిల్లాలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం లైన్ క్లియర్ అయిందని కమిషనర్ పి. శ్రీనివాసులు తెలిపారు. అరండల్‌పేట్ ఆర్ఎబీ నిర్మాణానికి కేంద్ర నుంచి అనుమతులు వచ్చాయని చెప్పారు. ఆ౦బీ నిర్మాణం వలన నష్టం కలిగే ప్రతి ఒక్కరికీ తగిన నష్ట పరిహారం అందిస్తామని కమిషనర్ తెలిపారు. గురువారం ఆర్బి నిర్మాణ ప్రభావిత ప్రైవేట్ భవన యజమానులతో ప్రత్యేక సమావేశ నిర్వహించారు.