'MEOలకు షోకాజ్ నోటీసులు జారీ చేయండి'
ELR: ముసునూరు, పెదవేగి, పెదపాడు, ఉంగుటూరు MEOలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి జిల్లా విద్యాశాఖ అధికారులను శుక్రవారం ఆదేశించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఆయా మండలాలలోని పాఠశాలలపై సక్రమమైన పర్యవేక్షణ, తనిఖీలు లేనందున వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పేర్కొన్నట్లు చెప్పారు.