VIDEO: మార్కుల గోల్‌మాల్‌పై స్పందించిన విద్యార్థిని

VIDEO: మార్కుల గోల్‌మాల్‌పై స్పందించిన విద్యార్థిని

WGL: కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో తన మార్కుల గోల్‌మాల్‌పై బాధిత విద్యార్థిని హిమజ స్పందించింది. 'PG ఫైనల్ ఇయర్ పరీక్షలు బాగా రాశాను. కానీ ఎవరో నా ఆన్సర్ షీట్లు మార్చి ఫెయిల్ చేశారు. వీసీకి ఫిర్యాదు చేసిన తర్వాత ఎంక్వైరీ కమిటీ న్యాయం చేసింది. లేకపోతే ప్రాణాలు తీసుకునే స్థితికి వెళ్లేదాన్ని. నన్నే టార్గెట్ చేసి కుట్ర చేశారు. VC రాజీనామా షాక్ ఇచ్చింది' అని తెలిపింది.