కొత్త ఓటు కోసం ఈనెల 15 లోపు ధరఖాస్తు చేసుకోండి: ఆర్వో ఖాజావలి

కొత్త ఓటు కోసం ఈనెల 15 లోపు ధరఖాస్తు చేసుకోండి: ఆర్వో ఖాజావలి

ప.గో: ఓటు పొందేందుకు ఏప్రిల్ 1, 2024 నాటికి 18 ఏళ్లు నిండినవారంతా అర్హులేనని, ఈ నెల 15వ తేదీ లోపుగా ధరఖాస్తు చేసుకోవాలని ఉంగుటూరు ఆర్వో ఖాజావలి చెప్పారు. ఏప్రిల్ 1 నాటికి 18 ఏళ్లు నిండినవారంతా అర్హులేనని, ప్రస్తుతానికి ఇదే చివరి అవకాశం అని సద్వినియోగం చేసుకోవాలన్నారు.