నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ

నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ

కడప: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సీడాప్ సౌజన్యంతో నిహార్ స్కిల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జిల్లా శిక్షణా కేంద్రంలో నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ అందించనున్నట్టు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రాజాసింగ్ తెలిపారు. డీడీయూ-జీకేవై పథకం ద్వారా జూనియర్ సాఫ్ట్ వేర్ వెబెవలపర్, కంప్యూటర్ హార్డ్ వేర్ & నెట్‌వర్కింగ్ తదితర కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నారు.