'ఆటో కార్మికుల హామీలు అమలు చేయాలి'

KMM: ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ప్రత్యేకంగా ఆటో నగర్‌లు ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని INTUC ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు విప్లవ కుమార్ కోరారు. ఈ మేరకు శనివారం ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఖమ్మంలో ఆటో డ్రైవర్లపై దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.